సాలూరు మండలం దుగ్ధి సాగరం ఇసుక రీచ్ వద్ద అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్సై దినకర్ తెలిపారు. అనుమతులు లేకుండా పగలు, రాత్రి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
అనుమతులు లేని ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత - సాలూరు మండలం తాజా వార్తలు
అనుమతులు లేకుండా దుగ్ధి సాగరం వద్ద ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సాలూరు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేశామని ఎస్సై దినకర్ తెలియజేశారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్న సాలూరు పోలీసులు