విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సోంపురం రైల్వే గేట్ సమీపంలో ఉన్న రైస్ మిల్లులో 8 వేల కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ డీడీ నాయుడు, ఈసీ పోతురాజు ఆధ్వర్యంలో దాడి చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక పౌరసరఫరాల అధికారికి అప్పగించారు.
8 వేల కిలోల రేషన్ బియ్యం సీజ్ - 8000 కీలోల రేషన్ బియ్యం సీజ్
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సోంపురంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 8 వేల కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
illegal ration seized in lakkavarapukota