విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొట్టవలసకు చెందిన... వలసకూలీలు భార్యాభర్తలు సుజాత, సింహాచలం గొడవపడ్డారు. వై జంక్షన్‌లోని చెక్‌పోస్టు వద్ద వారిద్దరు తగాదపడ్డారు. గొడవ కాస్త పెద్దదిగా మారటంతో కోపాద్రిక్తుడైన భర్త సింహాచంల భార్య సుజాతను కత్తితో పొడిచాడు. సుజాత తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణం విడిచింది.
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త - విజయనగరంలో భార్యను చంపిన భర్త వార్తలు
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వైజంక్షన్ చెక్‌పోస్టు వద్ద వలసకూలీలైన భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆవేశంతో భర్త సింహాచలం భార్యను కత్తితో పొడిచి చంపాడు.
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త