కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా సాలూరులోని బంగారమ్మ కాలనీలో జరిగింది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలు.. భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త - సాలూరులో అనుమానంతో భార్యను చంపిన భర్త
విజయనగరం జిల్లా సాలూరులో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్య గొంతు కోసి హతమార్చాడు.
![కుటుంబ కలహాలు.. భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త husband killed wife in vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11579566-1072-11579566-1619688544400.jpg)
సాలూరులో భార్యను చంపిన భర్త