ఆస్తి పన్ను వసూళ్లలో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 16 పురపాలక సంఘాలు ఉండగా ఇందులో బొబ్బిలి మొదటి స్థానంలోనూ, భీమిలి ఆఖరి స్థానంలో ఉన్నాయి.
పన్నుల వసూళ్లలో బొబ్బిలి భళా - విజయనగరం జిల్లా తాజా వార్తలు
ఆస్తి పన్ను వసూళ్లలో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పురపాలక సంఘం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. పుర యంత్రాంగం నిర్దేశించుకున్న లక్ష్యానికి సుమారు 80 శాతం మేర వసూళ్లు సాధించింది.
బొబ్బిలి పురపాలక సంఘం