విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. అప్పటివరకు ఉన్న వేడి వాతావరణానికి విలవిలలాడిన ప్రజలకు వరుణుడి రాక కొంత ఊరటనిచ్చింది. ఆకాశం మేఘావృతమైన కొద్ది సమయానికే.. వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురవటం.. ఒకింత జనం భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉత్తరాంధ్రలో వర్షాలు.. సేద తీరుతున్న ప్రజలు - పార్వతీపురంలో వర్షాలు తాజా వార్తలు
విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో జోరుగా కురిసిన వర్షానికి స్థానికులు సేద తీరుతున్నారు. ఎండ వేడిమిలో అల్లాడుతున్న ప్రజలను చిరు జల్లులు పలకరించింది. స్థానికులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాధిస్తున్నారు.
పార్వతీపురంలో వర్షం