విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో భారీ వర్షం కురిసింది. చెరుకుపల్లి గెడ్డ పొంగి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. పోటల కాల్వ ఉప్పొంగి ద్విచక్రవాహనం సహా ఓ యువకుడు చిక్కుకుపోయాడు. గ్రామస్థులు యువకుణ్ని రక్షించారు.
కాల్వలో చిక్కుకున్న యువకుడు.. రక్షించిన గ్రామస్థులు - విజయనగరం జిల్లా వర్షం వార్తలు
విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో భారీ వర్షం కురిసింది. చెరుకుపల్లి గెడ్డ పొంగి ట్రాక్టర్ కొట్టుకుపోయింది.
పాచిపెంటలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన ట్రాక్టర్