ఇదీ చదవండి:పోలవరం దగ్గర వరద ఉద్ధృతి.. 48 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి జలాశయానికి భారీగా వరద.. ప్రమాదకరంగా మారిన గట్టు - తోటపల్లి జలాశయానికి భారీగా వరద
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి పరిధిలోని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి జలాశయం స్పిల్‌వే ముందు.....గట్టు ప్రమాదకరంగా మారింది. ఎగువ నుంచి జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా.....అధికారులు స్పిల్ వే రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. అయితే.....స్పిల్‌వే గేట్ల ముందు పరివాహక ప్రాంతంలోని కుడివైపు గట్టు ప్రమాదకరంగా మారింది. క్రమంగా కోతకు గురవుతూ....సుంకి గ్రామానికి గండంగా మారింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని....మా ప్రతినిధి ఓబిళేసు అందిస్తారు.
సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి జలాశయం