విజయనగరం జిల్లా పార్వతీపురంలో కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా అధికారులు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి, ఆర్టీసీ నాలుగు రోడ్ల కూడలి వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. స్థానికులకు, వ్యాపారులకు పోలీసులు.. అవగాహన కల్పించారు.
పార్వతీపురంలో కరోనా కలకలం.. పారిశుద్ధ్యంపై అధికారుల దృష్టి - పార్వతీపురం నేటి వార్తలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
పార్వతీపురంలో అధిక సంఖ్యలో కేసులు