ఒడిశా నుంచి విజయనగరం సాలూరు వైపు వాహనంలో తరలిస్తున్న నిషేధిత గుట్కాను పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. సుమారు లక్ష పదివేల రూపాయల సరకును వాహనంలో తరలిస్తుండగా పి.కోనవలస చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గుట్కాను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
సాలూరులో నిషేధిత గుట్కా స్వాధీనం.. - gutka seized in vijayanagaram district
ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం సాలూరు మార్గంలో.. గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు.
వాహనంలో తరలిస్తున్న అక్రమ గుట్కా స్వాధీనం