భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో విమానాశ్రయ అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఛైర్మన్‌గా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీ - భోగాపురం విమానాశ్రయం తాజా వార్తలు
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఛైర్మన్‌గా భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటైంది. కమిటీ కన్వీనర్‌గా ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

భోగాపురం విమానాశ్రయ పనుల పర్యవేక్షణకు కమిటీ