విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న అన్నంరాజువలస గ్రామంలో ఈనెల 31న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలకు అన్నంరాజువలస రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీని వల్ల గవర్నర్ కార్యక్రమాన్ని పాచిపెంట నుంచి అమ్మ వలసి గ్రామానికి మార్చారు.
విజయనగరంలో వర్షం కారణంగా గవర్నర్ పర్యటనలో మార్పు - గవర్నర్ అన్నంరాజువలస గ్రామం పర్యటన
విజయనగరం జిల్లాలో సాలూరు మండలలోని అన్నంరాజువలసలో ఈనెల 31న గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల దృష్ట్యా గవర్నర్ పర్యటనను పాచిపెంట నుంచి అమ్మ వలసి గ్రామానికి మార్పు చేశారు.
ఈ నెల 31వ తేదీన పాచిపెంట మండలంలో గవర్నర్ పర్యటన