విజయనగరం జిల్లా కొమరాడ మండలం నందపురంలో అరుదైన ఘటన జరిగింది. ఎనిమిది కాళ్లతో ఉన్న ఓ మేక జన్మనిచ్చింది. కొద్ది సేపటికే ఆ మేకపిల్ల మృతి చెందింది. తల్లి మేక రెండు పిల్లలను ప్రసవించగా.. ఒకటి వింతగా జన్మించడంతో చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. జన్యుపరమైన మార్పుల కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
ఎనిమిది కాళ్లతో వింత మేక జననం - నందపురంలో వింత మేకపిల్ల జననం
ఎనిమిది కాళ్లతో ఉన్న పిల్లకు ఓ మేక జన్మనివ్వగా.. కొద్ది సేపటికే అది మృతి చెందింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం నందపురంలో ఈ వింత జరిగింది. జన్యుపరమైన మార్పుల వల్లే ఈ విధంగా జరుగుతుందని పశు సంవర్ధక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.
నందపురంలో ఎనిమిది కాళ్లతో వింత మేక జననం
TAGGED:
నందపురంలో వింత మేకపిల్ల జననం