GMR Laxmi Foundation: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లా రాజాంలో సేవా కార్యక్రమాలు కొనసాగాయి. రాజాంలో జీఎంఆర్ లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వస్త్రదానం, అన్నదానం చేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా సుమారు 20 వేల మందికి వస్త్ర, అన్నదానం కార్యక్రమాన్ని జీఎంఆర్ ఫౌండేషన్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు చేతుల మీదుగా చేశారు. రాజాం మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ దాతృత్వం.. 20 వేల మందికి వస్త్ర దానం - food donation
GMR Laxmi Foundation: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జీఎంఆర్ లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలో పెద్ద ఎత్తున వస్త్రదానం, అన్నదానం చేశారు.
జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో