విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా మారుస్తూ.. ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వం తాజా ఆదేశాలతో కళాశాల ఇకనుంచి పూర్తిస్థాయి వర్సిటీగా మారనుంది. కళాశాలను జేఎన్‌టీయూ- గురజాడ వర్సిటీగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.25 కోట్లతో చేపట్టిన విశ్వవిద్యాలయ అభివృద్ధి పనులకు మంత్రులు సురేశ్, బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
GAzette: విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా మారుస్తూ గెజిట్ జారీ - Vizianagaram District
Gazette for Vizianagaram JNTU College to a Varsity: విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను జేఎన్‌టీయూ- గురజాడ వర్సిటీగా మార్పు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
vzm jntu