ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా గౌరీదేవి మహోత్సవాలు - Vijayanagarm updates

విజయనగరంలో గౌరీ దేవి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జానపద నృత్యాలు, తప్పిడిగుళ్లు, కోయడాన్సులు, పులివేశాలతో కళాకారులు ఊరేగింపు చేశారు.

Gauri Devi Mahotsavam celebrations
ఘనంగా జరిగుతున్న గౌరి దేవి మహోత్సవం వేడుకలు

By

Published : Nov 18, 2020, 7:30 PM IST

విజయనగరం జొన్నవలస గ్రామంలో గౌరీదేవి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. జానపద నృత్యాలు, తప్పిటగుళ్లు, కోయ నృత్యాలు, పులివేశాలు, డాన్సులతో కళాకారులు ప్రదర్శన చేశారు. ఊరేగింపు నిర్వహించారు. వందేళ్లుగా ఈ వేడుక నిర్వహణ ఆనవాయితీగా వస్తోందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details