ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేటలో పేలిన గ్యాస్ ట్యాంకర్... ఒకరికి గాయాలు - కొత్తపేటలో పేలిన గ్యాస్ ట్యాంకర్

విజయనగరం జిల్లాలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఖాళీ టాంకర్​కు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

Gas tanker blast
పేలిన గ్యాస్ ట్యాంకర్

By

Published : Aug 23, 2021, 10:48 AM IST

విజయనగరంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఖాళీ టాంకర్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్యాంకర్ పేలి మంటలు అంటుకున్నాయి. రెండు ఇళ్ళు.. స్వల్పంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దానికి స్థానికులు హడలిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details