విజయనగరం జిల్లా గుర్ల సమీపంలో... విశాఖ నుంచి గునుపూరుకు గ్యాస్ సిలిండర్ల తరలిస్తున్న లారీ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు రాకుండా చర్యలు చేపట్టారు. పెనుప్రమాదం తప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
lorry accident : గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా...తప్పిన ప్రమాదం - accident in vizianagaram district
విజయనగరం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. గుర్ల సమీపంలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. అధికారుల సత్వర స్పందనతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.