విజయనగరంలో పద్మశ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు 97వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వర్ధమాన గాయకులు, చిన్నారులు పాటలతో అలరించారు. ఘంటశాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో... గాయకుడు మనోను సన్మానించారు. కళాపీఠం స్వర్ణ కంకణంతో పాటు.... పురస్కారం అందజేశారు. ఘంటసాల సంగీత, సాహిత్య ఘనతను మనో కొనియాడారు.
ఘనంగా ఘంటసాల జయంతి - విజయనగరంలో ఘనంగా పద్మశ్రీ ఘంటశాల 97వ జయంత్యుత్సవాలు
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 97 వ జయంత్యుత్సవాలు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు పాటలతో అలరించారు.
ఘనంగా పద్మశ్రీ ఘంటశాల 97వ జయంత్యుత్సవాలు