విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలసలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల వేడికి మిగిలిన పూరిళ్లలోని గ్యాస్ సిలిండర్లూ పెద్ద శబ్దంతో పేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం - vizianagaram district latest news
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధమైన ఘటన... విజయనగరం జిల్లా కొండలింగాలవలసలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
![గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం four huts burned with gas cylinder blast in kondalingalavalasa vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9754633-110-9754633-1607022079192.jpg)
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఇదీచదవండి.