విజయనగరం జిల్లా గుర్ల ఎంపీడీవో, వెలుగు కార్యాలయాల్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వేలిముద్రల సేకరణ, సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనం... నాలుగు కంప్యూటర్లు చోరీ - gurla crime
విజయనగరం జిల్లా గుర్ల ఎంపీడీవో, వెలుగు కార్యాలయాల్లో నాలుగు కంప్యూటర్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనం... నాలుగు కంప్యూటర్లు చోరీ