విజయనగరంలోని యాచకులకు, వృద్ధులకు, హాస్పిటల్లో ఉన్న రోగులకు, వారి కుటంబాలకు జాతీయ మానవ హక్కుల పాలన వ్యవస్థ, స్టార్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. గత 32 రోజులుగా తమ సంస్థల ద్వారా, దాతల సహకారంతో ఎంతో మందికి మూడు పూటల ఆకలి తీరుస్తున్నామని జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులు, ఆసరా లేని కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
పేదలకు భోజనాలు అందించిన జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ - విజయనగరంలో పేదలకు భోజనాలు పంచుతున్న దాతలు
విజయనగరంలో ఉన్న యాచకులకు, పేదవారికి, వృద్ధులకు జాతీయ మానవ హక్కుల వ్యవస్థ, స్టార్ సెక్యూరిటీ వారు భోజనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
![పేదలకు భోజనాలు అందించిన జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ food given to beggar and poor people by central human rights commission governing body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6914423-1105-6914423-1587654897559.jpg)
భోజన ప్యాకెట్లు పంచుతున్న దాతలు