లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ, స్టార్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, భోజనం పంపిణీ చేస్తోంది. గత 62 రోజులుగా విజయనగరం జిల్లా గిరిశిఖర గ్రామాల్లో పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు అందిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ కుమార్ తెలిపారు.
62 రోజులుగా పేదలకు సరకుల పంపిణీ - విజయనగరంలో కరోనా కేసులు
గత 62 రోజులుగా పేదలకు నిత్యం సరకులు అందిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ కుమార్ తెలిపారు.

food distribution