ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పామును పోలిన చేప...చూద్దామా! - fishermen news in viziangaram dst

పామును పోలిన చేప...విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చోడిపల్లిపేట సముద్రతీరంలో జాలర్లకు దొరికింది. ఈ పాములాంటి చేపను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

fishermen got snake type fish in viziangaram dst bhogapuram madnal
fishermen got snake type fish in viziangaram dst bhogapuram madnal

By

Published : May 29, 2020, 6:28 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలం చొడిపల్లిపేట సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు కారి సత్తికి పామును పోలిన చేప లభించింది. దీనిని పట్టుకొని గ్రామంలోకి తీసుకురాగా ఆసక్తిగా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీనిని మదన పాము అని పిలుస్తారని తెలిపారు. ఇది సముద్రపు రాళ్ళలో అడుగు భాగంలో అరుదుగా కనిపించే మత్స్య జాతి అని అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details