ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు - ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు
గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటించటంతో విజయనగరం ఆదర్శనగర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు
విజయనగరం ఆదర్శనగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. దట్టంగా పొగ అలుముకుంది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.
TAGGED:
PLASTIC WESTEG FIRE