FIRE ACCIDENT: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...13 మందికి గాయాలు - vizainagaram district crime news
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
08:00 January 29
13 మంది కార్మికులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
FIRE ACCIDENT: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి బాధితులను యాజమాన్యం తరలించింది.
ఇదీ చదవండి:
New Districts in AP : నూతన జిల్లాల ఏర్పాటుపై .. ఆరని నిరసన జ్వాలలు
Last Updated : Jan 29, 2022, 8:40 AM IST