విజయనగరం కలెక్టర్ సమావేశం భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ అగ్నికి ఆహుతయ్యింది. సమావేశ భవనం తలుపులు మూసి ఉండడంతో లోపల దట్టమైన పొగతో కమ్ముకుంది. భవనంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కార్యాలయం సిబ్బంది సమావేశ భవనంలో వస్తువులను, భవనాన్ని శుభ్రపరిచారు.
విజయనగరం కలెక్టరేట్ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం - విజయనగరంలో అగ్నిప్రమాదం వార్తలు
విజయనగరం కలెక్టరేట్ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ అగ్నికి ఆహుతయ్యింది. భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విజయనగరం కలెక్టర్ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం