ఎన్నికల్లో గొడవ.. పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల ఘర్షణ - ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021 వార్తలు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓటర్లను పోలింగ్ బూతుకు తీసుకొచ్చే విషయంలో గొడవ మెుదలైంది. పోలింగ్ బూతు వద్ద ఇరు వర్గాలు.. దాడి చేసుకున్నాయి.
ఎన్నికల్లో గొడవ గొడవ..