విజయనగరం జిల్లా సాలూరు మండలం అంగదబవలస గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాన్ని చెల్లించాలని కోరారు. తమ సేవలను గుర్తించి... కార్పొరేషన్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
'పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలి' - concern in vizianagaram district
విజయనగరం జిల్లాలో ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు.
అంగదబవలసలో ఫీడర్ ఉద్యోగుల ఆందోళన