ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయంలో నూతన విధానాలపై అవగాహన సదస్సు - faraming

ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయం పరిశోధనా విస్తరణపై సదస్సు నిర్వహించారు. రైతులను పరిశోధన వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సమావేశం

By

Published : Apr 3, 2019, 8:57 PM IST

ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సమావేశం
విజయనగరంవ్యవసాయ పరిశోధన ఆచార్య ఎన్.జీ.రంగా ఆధ్వర్యంలో లో జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ఉత్తర కోస్తా మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధికారులు, రైతులు హాజరయ్యారు. వ్యవసాయంలో నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులను పరిశోధనలవైపు ఆకర్షించాలని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details