విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడ, చిన తోలుమండ గూడ గ్రామాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ పరామర్శించారు. ప్రభుత్వ పథకాలు త్వరితగతిన అందించాలని అధికారులను కోరారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
పిడుగుపాటు మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ - ex mla janaradhan met effeted familes in viziangaram dst
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వీటీ. జనార్దన్ థాట్రాజ పరామర్శించారు.
ex mla met victims familes who deaths due to thunderbolt in vizianangaram dst