స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అరాచకాలు శృతి మించుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా వైకాపా మద్దతుదారులు కిడ్నాప్ చేసారని విషయం తెలుసుకుని... పోలీసులకు సమాచారం ఇచ్చిన తనపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు.
'స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలు శృతి మించుతున్నాయి'
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఆరాచకాలు శృతి మించుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా వైకాపా మద్దతుదారులు కిడ్నాప్ చేయడం సిగ్గుచేటన్నారు.
'స్థానిక ఎన్నికల్లో వైకాపా ఆరాచకాలు శృతి మించుతున్నాయి'
బందరు మండలంలోని 25 గ్రామాలను ఏకగ్రీవంగా హస్తగతం చేసుకుందామనుకున్నప్పటికీ కుదురకపోవడంతో మంత్రి పేర్ని నాని విషసంస్కృతికి తెరదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్