ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరంజీవి జన్మదినం..బొబ్బిలిలో నిత్యావసరాలు పంపిణీ - బొబ్బిలిలో నిత్యావసరాలు పంపిణీ

విజయనగరం జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ముందుగానే నిర్వహించుకున్నారు. చిరంజివి జన్మదినం సందర్భంగా అభిమానులు... సినిమా థియేటర్లలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయినవారికి నిత్యావసరాలు అందజేశారు.

essential groceries are distributed to needy through chiranjeevi fans in bobbili
చిరంజీవి జన్మదినం సందర్భంగా బొబ్బిలిలో నిత్యావసరాలు పంపిణీ

By

Published : Aug 22, 2020, 12:05 AM IST

విజయనగరం జిల్లా బొబ్బిలిలో మెగాస్టార్ అభిమానులు... చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే నిర్వహించుకున్నారు. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది. చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానులు వారికి నిత్యావసర వస్తువులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details