ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం ఏజెన్సీలో ఏనుగుల సంచారం - Elephants roaming in Parvathipuram Agency

విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో ఏనుగుల హల్​చల్​ చేశాయి. స్థానిక పంటలతో.. ఓ దుకాణాన్ని ధ్వంసం చేశాయి.

Elephants roaming
ఏనుగుల సంచారం

By

Published : Aug 31, 2021, 9:33 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం దుగ్గిలో దుకాణం, బైకును ధ్వంసం చేశాయి. జియమ్మవలస, కురుమలో అరటి, చెరకు తోటలు ధ్వంసం చేశాయని రైతులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details