ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో ఘనంగా కార్తీక ఏకాదశి పూజలు - సాలూరులో కార్తీకమాస దీపాలు

విజయనగరం జిల్లా సాలూరులో కార్తీక ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

Ekadashi Kartikamasa worships at  Saluru
సాలూరులో ఘనంగా ఏకాదశి కార్తీకమాస పూజలు

By

Published : Nov 25, 2020, 12:46 PM IST

విజయనగరం జిల్లా సాలూరులో కార్తీక ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మక్కువ, పాచిపెంట, రామభద్రపురం, సాలూరు ప్రజలు.. సాలూరులోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేశారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details