ఇవీ చదవండి
రసవత్తరంగా ఈనాడు క్రికెట్ పోటీలు - eenadu sports legue
స్ప్రైట్ ప్రెజెంట్స్ - ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019లో భాగంగా.. విజయనగరంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరో రోజు ఉత్కంఠగా సాగాయి. జిల్లా కేంద్రంలోని విజ్జీ, ఎంఆర్ క్రీడా మైదానంలో 8 జట్లు పాల్గొన్నాయి. ఉదయం చీపురుపల్లి శ్రీనివాస కళాశాల, కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. మధ్యాహ్నం పూసపాటి రేగ వెంకట రమణ జూనియర్ కళాశాల, సూర్య జూనియర్ కళాశాల జట్లు పోటీపడ్డాయి.
విజయనగరంలో ఈనాడు క్రికెట్ రసవత్తర పోరు
TAGGED:
eenadu sports legue