ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2020, 11:26 PM IST

ETV Bharat / state

విజయనగరంలో ఉత్కంఠగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019

విజయనగరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ ప్రాంతీయ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ప్రారంభ పోటీలను ఈనాడు శ్రీకాకుళం యూనిట్ బాధ్యులు వెంకటరమణ, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్ రాజు ప్రారంభించారు. సీనియర్ విభాగంలో విశాఖ-శ్రీకాకుళం, తూర్పుగోదావరి-విజయనగరం జిల్లా జట్ల మధ్య పోటీలు హోరాహోరిగా సాగాయి.

eenadu sports league-2019 at vizainagaram
విజయనగరంలో ఉత్కంఠగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019

విజయనగరంలో ఉత్కంఠగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ ప్రాంతీయ పోటీలు విజయనగరంలో జోరుగా సాగుతున్నాయి. విజ్జీ, ఎంఆర్ క్రీడా మైదానంలో ప్రారంభ పోటీలను ఈనాడు శ్రీకాకుళం యూనిట్ బాధ్యులు వెంకటరమణ, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్ రాజు ప్రారంభించారు. అనంతరం విజ్జీ మైదానంలో సీనియర్ విభాగంలో విశాఖ-శ్రీకాకుళం, తూర్పుగోదావరి-విజయనగరంజిల్లా జట్ల మధ్య పోటీలు హోరాహోరిగా సాగింది. ఎంఆర్ కళాశాల క్రీడా మైదానంలో నాలుగు జిల్లాలకు చెందిన జూనియర్ విభాగం జట్లు తలపడ్డాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details