ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఈస్టర్ వేడుకలు - Easter celebrations salur

ఈస్టర్ సందర్భంగా పలు జిల్లాల్లో క్రీస్తు పునరుత్థాన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Easter celebrations at ap
ఈస్టర్ వేడుకలు

By

Published : Apr 4, 2021, 7:47 PM IST

ఈస్టర్ వేడుకను పురస్కరించుకొని.. విజయనగరం జిల్లా సాలూరులో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని మేరీనగర్ చర్చిలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి ఈస్టర్​ను ఘనంగా జరుపుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో ఈస్టర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ భక్తులు.. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువునూ స్మరిస్తూ.. వివిధ రకాల గీతాలు ఆలపించారు.

ABOUT THE AUTHOR

...view details