విజయనగరం జిల్లా సాలూరు పట్నం రెల్లి వీధిలో సుమారు 200 నిరుపేద, దివ్యాంగుల కుటుంబాలకు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి.. పరిశుభ్రంగా ఉండాలి అంటూ సీహెచ్ దాస్ సూచించారు.
ఆకలి తీర్చే స్ఫూర్తి ప్ర'దాతలు' - సాలూరులో లాక్డౌన్ వార్తలు
కరోనా వేళ మానవత్వం పరిమళిస్తోంది. ఆకలితో బాధపడుతున్న ఎంతో ఆపన్నులను దాతలు ఆదుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పేదలకు.. వాటిని అందిస్తున్నారు.
![ఆకలి తీర్చే స్ఫూర్తి ప్ర'దాతలు' due to corona lckdown Distribution of Essential Goods at saluru in vizianagaram by Visakha Excise Superintendent CH Das](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6681838-892-6681838-1586159473947.jpg)
due to corona lckdown Distribution of Essential Goods at saluru in vizianagaram by Visakha Excise Superintendent CH Das