ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సందడిగా జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు - విజయనగరం జిల్లా భోగాపురం తాజా వార్తలు

అమ్మవారి ఉత్సవాల్లో జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు ఘనంగా నిర్వహించారు. భోగాపురంలో కనక దుర్గమ్మవారి జాతర సందర్భంగా యువకుల బలబలాలను ప్రదర్శించి విజేతలుగా నిలిచారు.

sangi stones Competitions at bogapuram
భోగాపురంలో జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు

By

Published : Mar 12, 2020, 1:09 PM IST

భోగాపురంలో జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు

విజయనగరం జిల్లా భోగాపురంలో జరుగుతున్న కనక దుర్గమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరను పురస్కరించుకొని జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. ఇసురు పోటు, సీత విభాగాల్లో 80 కేజీల నుంచి 140 కిలోల బరువులు ఎత్తి బలాబలాలను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇవీ చూడండి...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details