పురపాలక ఎన్నికల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని.. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ సూచించారు. బుధవారం పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సాలూరులోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
పార్వతీపురంలో

పార్వతీపురం 30 వార్డుల్లో.. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది నియామకం, సామాగ్రి తరలింపు ప్రక్రియ చేపట్టారు. పురపాలక కార్యాలయం వద్ద అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి: