ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో కళాకారులకు సామగ్రి పంపిణీ - సాలూరులో కళాకారులకు డప్పుల పంపిణీ

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కళాకారులకు డప్పులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర హాజరయ్యారు.

distribution of drums and other equipment to artists at salur vizianagaram district
సాలూరులో కళాకారులకు సామగ్రి పంపణీ

By

Published : Oct 3, 2020, 5:53 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళాకారులకు డప్పులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర హాజరయ్యారు. ఎమ్మెల్యే డప్పు వాయించారు. ఆటపాటతో అందర్ని ఉత్సాహ పరిచారు.

ఇదీ చూడండి:

అరగంటలో రూ.అరలక్ష మాయం

ABOUT THE AUTHOR

...view details