విజయనగరంలో వైకాపా నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ సౌజన్యంతో పేద ముస్లింలకు వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ సందర్భంగా స్థానిక మైనారిటీ నాయకులు వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. బొత్స కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని ముస్లిం నాయకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అన్వార్, మునీరుద్దీన్, ఖైసర్, హాజీ సమద్, ఖలీల్ బేగ్, ఖాజా బాబా, మైనారిటీ యువత జాకిర్ హుస్సేన్, సమీర్, ఇల్తామాష్ షాబు మీర్జా, రజాక్ ఖాన్, గౌస్ పాల్గొన్నారు.
పేద ముస్లింలకు వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ - botsa jhansi latatest news
రంజాన్ సందర్భంగా విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ సౌజన్యంతో పేద ముస్లింలకు వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
రంజాన్ సందర్భంగా పేదలకు వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ