తెదేపా హయాంలో చేశామన్న అభివృద్ధి పనులు
విజయనగరం జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు - విజయనగరం జిల్లాలో తెదేపా అభివృద్ధి పనులు
వైకాపా రాజకీయ విన్యాసాలు మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హితవు పలికారు. ప్రజలు ఆలోచించాల్సిన తరుణమని స్పష్టం చేశారు. విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలో నిర్ణయించుకోవాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 13జిల్లాలకు తెలుగుదేశం చేసిన అభివృద్ధిపై చంద్రబాబు వీడియో విడుదల చేశారు.
విజయనగరం జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీ, స్మార్ట్ సిటీ, గిరిజన యూనివర్శిటీ, హార్డ్ వేర్ పార్క్, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్, శారద మెటల్స్
ఇదీ చదవండి: రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నివారణపై లేదు: చంద్రబాబు