విజయనగరం దక్షిణ క్యాబిన్ సమీపంలో ఐరన్ ఓర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. రైల్వే సిబ్బంది మరమ్మత్తులను చేపట్టింది.
విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు - పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
విజయనగరం దక్షిణ క్యాబిన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
derailed-goods-train-in-vijayanagaram