ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్
ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్
17:55 May 10
ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. పుష్ప శ్రీ వాణి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె భర్త పరిక్షిత్ రాజు హోంఐసోలేషన్లో ఉన్నారు.
ఇదీ చదవండి:'కేంద్రం నుంచి డోసులు రాని కారణంగానే వ్యాక్సిన్ కొరత'
Last Updated : May 10, 2021, 6:52 PM IST