ర్యాపిడ్ కిట్ల ప్రారంభం అనంతరం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష చేయించుకున్న నిమిషాల వ్యవధిలోనే ఫలితం వచ్చింది. అనంతరం కిట్ల ద్వారా కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసే తీరు... వాటి ఫలితాల విధానాన్ని.. డీఎంహెచ్వో రమణకుమారి తెలిపారు. కిట్లతో గ్రామాల్లోనే స్థానికంగా పరీక్షలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
కరోనా టెస్టు చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి! - కరోనా తాజా వార్తలు
విజయనగరం జిల్లాకు కరోనా ప్రాథమిక పరీక్షల కోసం 1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. వీటిని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రారంభించారు.
deputy cm pamula pushpa srivani launches corona rapid testing kits in vizianagaramdeputy cm pamula pushpa srivani launches corona rapid testing kits in vizianagaram