విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ వేడుక నిర్వహించారు. నియోజకవర్గంలో గల ప్రజలకు 10వేల మొక్కలను ఉపముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు - viziangaram dst deputy cm birthday celebrations news
ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఉపముఖ్యమంత్రి మొక్కలు పంపిణీ చేశారు.
deputy cm birthday celebrations in viziangaram dst chinamerangi