ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేసిన రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నారు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన 'జట్టు' సంస్థ ఆధ్వర్యంలో.... ప్రకృతి వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న 'అమృతభూమి' అనే సినిమాలో ప్రస్తుతం ఆమె గురువుగా నటిస్తున్నారు.
గురువుగా మారిన ఉపముఖ్యమంత్రి - pushpasrivani acts as teacher in amruthabhoomi
'అమృతభూమి' సినిమాలో గురువుగా నటిస్తున్న ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి... గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.
'అమృతభూమి' సినిమాలో గురువుగా ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
TAGGED:
latest news on pushpasrivani