ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించిన సీపీఎం - పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించిన సీపీఎం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్వతీపురంలో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం ప్రజా చైతన్య ప్రచార యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.

Breaking News

By

Published : Nov 15, 2020, 8:17 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు యం.కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్రానికి, దళితులకు, గిరిజనులకు ద్రోహం చేసే భాజపాతో... వైకాపా, తెదేపా, జనసేన ఎందుకు రాజీ పడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సుందరయ్య భవన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా సాగారు.

ABOUT THE AUTHOR

...view details